dharani
Dharani
BE WHAT YOU ARE !!!
Friday, November 11, 2011
ఇష్టం
పెదాలు దాటి పదాలు రానప్పుడు
నిర్మనుశం కాదు నయనం చప్పుడు ....
క్రిగంట , క్రేగంట ... మనః ఆహ్వానానికి తొల గంట !!!
అర్థం కానీ ఆవేదన కాదు నీ గుండె మంట..
ఆస్వాదించే మనసుంటే నేను ఉంటా నీ వెంట!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)